Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్‌ హింసపై కేంద్రం సీరియస్.. విచారణకు ప్రత్యేక కమిటీ

Webdunia
గురువారం, 6 మే 2021 (11:25 IST)
ఇటీవల పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల తర్వాత బెంగాల్‌లో హింస చెలరేగింది. పలు ప్రాంతాల్లో అధికార టీఎంసీ, బీజేపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. మరికొన్ని ప్రాంతాల్లో బీజేపీ కార్యాలయాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. 
 
ఈ హింస దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది. ఈ ఘ‌ట‌న‌ల‌పై స‌మ‌గ్ర విచార‌ణ కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ న‌లుగురు స‌భ్యుల‌తో ఒక క‌మిటీని నియ‌మించింది. 
 
అద‌న‌పు కార్య‌ద‌ర్శి స్థాయి అధికారి నేతృత్వంలో ఏర్పాటైన ఈ క‌మిటీ బెంగాల్‌లో ప‌ర్య‌టించి క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని ప‌రిశీలించ‌నున్న‌ది. ఈ ప్ర‌త్యేక బృందం గురువారం నాడే బెంగాల్‌లో ప‌ర్య‌టించ‌నున్న‌ద‌ని కేంద్ర హోంశాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments