Webdunia - Bharat's app for daily news and videos

Install App

మగాళ్లతో శారీరక సంబంధం.. జుట్టు కత్తిరించారు.. చెట్టుకు కట్టేసి చితకబాదారు.. ఎక్కడ?

మగాళ్లతో శారీరక సంబంధం పెట్టుకున్న ఓ మహిళను చెట్టుకు కట్టేసిన గ్రామస్థులు ఆమెను చితకబాదారు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఇంత దారుణంగా ఓ మ

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2016 (15:18 IST)
మగాళ్లతో శారీరక సంబంధం పెట్టుకున్న ఓ మహిళను చెట్టుకు కట్టేసిన గ్రామస్థులు ఆమెను చితకబాదారు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఇంత దారుణంగా ఓ మహిళను కొట్టడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే, రాజస్థాన్, అజ్మీర్ నగరంలోని అంబేద్కర్ కాన్సీ అనే గ్రామంలోని ఓ మహిళకు ఇద్దరు సంతానం. ఆ మహిళ గ్రామంలోని పలువురు మగాళ్లతో శారీరక సంబంధం పెట్టుకుంది. దీనిని ఆ మహిళ భర్త తీవ్రంగా ఖండించాడు. 
 
ఎంత చెప్పినా ఆమెలో మార్పు రాకపోవడంతో పంచాయతీలో ఫిర్యాదు చేశాడు. ఇంకా ఈ మహిళ వాలకం ద్వారా పలువురు పురుషులు, యువకులు కూడా బాధితులైయ్యారని ఫిర్యాదులు రావడంతో.. ఆమెను ఇంటి నుంచి జుట్టు పట్టుకొచ్చిన మహిళలు జుట్టు కత్తిరించి చెట్టుకు కట్టేశారు. అంతేగాకుండా చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనను అడ్డుకుని ఆమెను కాపాడారు. ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments