Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనంద్ విహార్ రైలు స్టేషన్.. లగేజీ మోసిన రాహుల్ గాంధీ

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2023 (14:06 IST)
Rahul Gandhi
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. తాజాగా రాహుల్ గాంధీ ఢిల్లీలో ఆనంద్ విహార్ రైలు స్టేషన్ వెళ్లారు. అక్కడ రాహుల్ గాంధీ కార్మికులతో (పోర్టర్స్) సంభాషించారు. ఈ సందర్భంగా ఎరుపు రంగు షర్ట్ ధరించారు. రైలు కార్మికుల్లా సూట్ కేసును నెత్తిన మోశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఎక్స్ పేజిలో రాహుల్ గాంధీ షేర్ చేసారు. 
 
ఇటీవల, రెయిల్ స్టేషన్ పోర్టర్ స్నేహితులు అతనిని కలవడానికి ఇష్టపడే వీడియో ఒకటి వైరల్‌గా మారింది. గురువారం రాహుల్ గాంధీ వారిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments