Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 2000 కొత్త నోటును నీటిలో తడిపి... 72 లక్షల మంది ఉతికేశారు...(Video)

మనం కొత్త వస్తువును కొంటే ఏం చేస్తాం. అది బాగా పనిచేస్తుందా లేదా అని చూస్తాం. ఇక ఐ-ఫోన్ వంటి ఆధునిక ఫోన్లనయితే వాటి ఫీచర్లన్నీ సరిగా పనిచేస్తున్నాయో లేదోనని క్షుణ్ణంగా పరిశీలన చేస్తాం. కొందరైతే ఓ అడుగు ముందుకు వేసి ఆ ఫోనును నీటిలో వేసి, ఇంకా అనుమానంగ

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2016 (06:26 IST)
మనం కొత్త వస్తువును కొంటే ఏం చేస్తాం. అది బాగా పనిచేస్తుందా లేదా అని చూస్తాం. ఇక ఐ-ఫోన్ వంటి ఆధునిక ఫోన్లనయితే వాటి ఫీచర్లన్నీ సరిగా పనిచేస్తున్నాయో లేదోనని క్షుణ్ణంగా పరిశీలన చేస్తాం. కొందరైతే ఓ అడుగు ముందుకు వేసి ఆ ఫోనును నీటిలో వేసి, ఇంకా అనుమానంగా ఉంటే డాబా పైకి ఎక్కి అక్కడ నుంచి కిందికి పడవేసి దాన్ని ఎగ్జామ్ చేసేస్తారు. 
 
ఇప్పుడిలాంటి పరీక్షనే రూ. 2000 కొత్త కరెన్సీ నోటు ఎదుర్కొంటోంది. దాన్ని ఓ వ్యక్తి ఎలా టెస్ట్ చేసాడో చూడండి. ఇపుడీ వీడియో యూ ట్యూబులో ట్రెండింగ్ అయింది. ఇప్పటివరకూ ఈ వీడియోను 72 లక్షల మంది వీక్షించారు(ఉతికేశారు). మరి మీరు కూడా చూడండి... రూ. 2000 నోటు టెస్ట్...
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరుత వేడుకలు జరుపుకుంటున్న రామ్ చరణ్ తేజ్ అభిమానులు

ఇంతకీ "దేవర" హిట్టా.. ఫట్టా...? తొలి రోజు కలెక్షన్లు ఎంత...?

మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు!

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments