Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిలేష్ నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి అన్నిట్లో తోడున్నా... ఈ శకుని (అమర్ సింగ్) మావయ్య

ఎస్పీ అధినేత ములాయం సింగ్ తనయుడు అఖిలేష్ యాదవ్ చిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి అన్నిట్లో తోడున్నానని, కానీ అఖిలేష్ ఇపుడు ఇలా మాట్లాడటాన్ని జీర్ణించుకోలేక పోతున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేత అమర్ సింగ్ అన్

Webdunia
శనివారం, 7 జనవరి 2017 (10:59 IST)
ఎస్పీ అధినేత ములాయం సింగ్ తనయుడు అఖిలేష్ యాదవ్ చిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి అన్నిట్లో తోడున్నానని, కానీ అఖిలేష్ ఇపుడు ఇలా మాట్లాడటాన్ని జీర్ణించుకోలేక పోతున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేత అమర్ సింగ్ అన్నారు. అదేసమయంలో ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీలో జరుగుతున్న పరిణాలపై అమర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఇదేఅంశంపై ఆయన మాట్లాడుతూ అఖిష్ నిక్కర్లు వేసుకుంటున్నప్పటి నుంచి తనకు తెలుసని... చదువులు, ఎదుగుదల, వ్యక్తిగత జీవితం ఇలా అన్ని విషయాల్లో అతని వెనుకున్నా... ఇప్పుడు నన్నే ద్వేషిస్తున్నాడు అంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. నా అనుకున్న వ్యక్తులే మనల్ని ద్వేషిస్తే ఎలా తట్టుకోగలం అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. 
 
తన గురించి అఖిలేష్ మాట్లాడుతున్న మాటలు వింటుంటే గుండె తరుక్కుపోతోంది అన్నారు. మరోమాట లేకుండా తనను పార్టీ నుంచి గెంటేయాలంటూ అఖిలేష్ డిమాండ్ చేయడం బాధాకరమన్నారు. వాస్తవానికి తనకున్నవి రెండే కోరికలని... ఒకటి పార్టీ సుప్రీమోగా ములాయం ఉండాలని, రెండోది రాజకీయాల్లో అఖిలేష్ ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలన్నదే తన చివరి కోర్కెలన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments