Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను తాగుబోతును.. ఢిల్లీ వీధుల్లో మహిళ వీరంగం.. పోలీసులు రెండు దెబ్బలేసి..?

నేను తాగుబోతును.. ఇలానే తప్పతాగి తిరుగుతాను.. అంటూ ఢిల్లీ వీధుల్లో ఓ యువతి వీరంగం సృష్టించింది. ఢిల్లీలోని సివిల్ లైన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పూటుగా మద్యం సేవించిన ఓ ఢిల్లీ యువ

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (14:46 IST)
నేను తాగుబోతును.. ఇలానే తప్పతాగి తిరుగుతాను.. అంటూ ఢిల్లీ వీధుల్లో ఓ యువతి వీరంగం సృష్టించింది. ఢిల్లీలోని సివిల్ లైన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పూటుగా మద్యం సేవించిన ఓ ఢిల్లీ యువతి వీరంగం చేసిన వీడియో వైరల్ అయ్యింది. బాగా మందు కొట్టి ఢిల్లీ వీధుల వెంట పడిన ఆ యువతిని పోలీసులు అడ్డుకున్నారు. నువ్వు ఎవరివని ప్రశ్నించారు. అందుకు ఆమె బహిరంగంగానే తాగుబోతునని చెప్పింది.
 
అంతేకాదు... పోలీసుల వద్దే పొగరుగా సమాధానమిచ్చింది. ఈమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లేందుకు మహిళా పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. చాలాసేపటి తరువాత ఆమెను రిక్షాలో కూర్చోబెట్టి స్టేషన్‌కు తీసుకెళ్లారు. రిక్షాలోనూ అమ్మడు కుదురుగా కూర్చోలేదు. స్టేషన్ లోపలికి తాను రానని.. తానేమీ తప్పు చేయలేదని హంగామా చేసింది. పోలీసులపైనే చేజేసుకోబోయింది. ఇక లాభం లేదనుకున్న పోలీసులు ఆమెపై చేజేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రెండు చెంప దెబ్బలేసి.. ఆమెను మహిళా పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments