పార్లమెంట్‌లో గుర్రుపెట్టి నిద్రపోతున్న అమిత్ షా?!

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (13:21 IST)
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వాడివేడిగా సాగుతున్న పార్లమెంట్ సమావేశాల సమయంలో గుర్రుపెట్టి నిద్రపోతున్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇపుడు షోషల్ మీడియాలో వైరల్ అయింది. కేంద్ర మంత్రిగా ఉన్న రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతుంటే.. తన సీట్లో ఉన్న అమిత్ షా మాత్రం పూర్తిగా నిద్రలో మునిగిపోయారు. 
 
రాజ్యసభలో కేంద్ర మంత్రిగా ఉన్న రవిశంకర్ ప్రసాద్ సీరియస్‌గా మాట్లాడుతుంటే... అమిత్ షా కళ్లు మాత్రం పూర్తిగా మూసుకునిపోయి, శరీరం కూడా సుప్తచేతనావస్థలో ఉంది. అంటే ఆయన మంచి గాఢ నిద్రలో ఉన్నట్టుగా ఈ ఫోటో చూస్తే తెలుస్తోంది. ఈ ఫోటోను 800 సార్లు ట్వీట్ చేయగా, 2600 మంది లైక్ చశారు. 
 
గతంలో లోక్‌సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మొబైల్ ఫోను తదేకంగా చూడటాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. కానీ, ఇపుడు అమిత్ షా గుర్రుపెట్టి నిద్రపోవడాన్ని వారు సమర్థించుకుంటారు. పైగా, ఇది ఇప్పటి కాదనీ, ఆరు నెలల క్రితం ఫోటో అంటూ సమాధానం ఇస్తున్నారు. మొత్తంమీద అమిత్ షా నిద్రఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments