ఇస్రో కొత్త ప్రయోగం- విక్రమ్-ఎస్ రాకెట్‌ సక్సెస్.. స్పెసిఫికేషన్స్

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2022 (14:47 IST)
ISRO
ఇస్రో కొత్త ప్రయోగం చేసింది. ప్రైవేట్ రాకెట్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించబోతోంది. దీని వల్ల రోదసీ వాణిజ్యంలో ఇస్రో మరో భారీ అడుగు వేసినట్లవుతుంది. హైదరాబాద్‌లోని స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ విక్రమ్-ఎస్ రాకెట్‌ను రూపొందించింది. దీనిని శ్రీహరికోటలోని షార్ నుంచి శుక్రవారం ఉదయం 11:30 గంటలకు నింగిలోకి పంపింది. 
 
ప్రైవేట్ రంగంలో ఇది మొదటి ప్రయోగం కాబట్టి దీన్ని ప్రారంభ్‌ మిషన్‌ అని పిలుస్తున్నారు. దీన్ని విజయవంతం చేయడం ద్వారా ఇస్రో.. చరిత్రలో మరో అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించినట్లు అవుతుంది. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్‌ సారాబాయికి నివాళిగా రాకెట్‌కు విక్రమ్‌-S అని పేరుపెట్టారు. 
 
విక్రమ్‌-S స్పెసిఫికేషన్స్.. 
ఇది 545 కేజీల బరువును కలిగి వుంది.  
రాకెట్ పొడవు 6 మీటర్లు. 
ఇది నింగిలో 81.5 కిలోమీటర్ల ఎత్తుకు ప్రయాణిస్తుంది.  
ఈ రాకెట్ ద్వారా 3 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments