Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ వెలిగి పోతుంది.. రెండేళ్ళలో ఏళ్ళలో ఎల్ ఈ డీ దీపాలు : వెంకయ్య నాయుడు

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (14:28 IST)
విద్యుత్ ఆదాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త పద్దతులను ప్రవేశపెడుతోందనీ, అందులో భాగంగానే దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో రెండు సంవత్సరాల్లోగా ఎల్ ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఢిల్లీలోని నారాయణ విహార్ లో విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెంకయ్య పాల్గొని మాట్లాడుతూ, రెండో దశలో భాగంగా మెట్రో సిటీలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. 
 
తరువాత దేశమంతటా కూడా ఎల్ఈడీలను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వివరించారు.  వీధి దీపాల్లో ఎల్ ఈడీ లైట్లు ఏర్పాటు చేయడంవల్ల 40 శాతం విద్యుత్ ఆదా అవుతుందని చెప్పారు.  మోదీ ప్రధాని కావడాన్ని కొంతమంది జీర్ణించుకోలేక పోతున్నారని ఆరోపించారు. అందుకే వారు అర్థపర్థంలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments