Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలం చెల్లిన వాహనాలు ఢిల్లీ రోడ్లపై తిరగడానికి వీల్లేదు : గ్రీన్ కోర్టు

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (12:56 IST)
డీజిల్, పెట్రోల్‌తో నడిచే కాలం చెల్లిన వాహనాలు దేశ రాజధాని ఢిల్లీ నగర రోడ్లపై తిరగడానికి వీల్లేదని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒక వాహనం కొనుగోలు చేసిన తర్వాత 15 యేళ్లు మించిన ఏ ఒక్క వాహనం రోడ్లపై తిరగడానికి వీల్లేదని పేర్కొంది. 
 
నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) ఛైర్ పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. దేశ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యం ప్రతిరోజు ప్రశ్నార్థకంగా, మరింత అధ్వానంగా మారిందని ఆదేశాల్లో పేర్కొంది. ఈ క్రమంలో చట్ట ప్రకారం సంబంధిత అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని, కాలం దాటిన వాహనాలను గుర్తించి సీజ్ చేసే విధంగా చూడాలని కోరింది.
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments