Webdunia - Bharat's app for daily news and videos

Install App

PUC లేకుంటే 6 నెలలు జైలు

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (19:29 IST)
దేశ రాజధానిలో కాలుష్యం పెరుగుతుంది. ఈ క్రమంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్‌ సమయంలో వాహనానికి సంబంధించిన పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌ (పీయూసీ) సర్టిఫికెట్‌ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలంటూ పబ్లిక్‌ నోటీస్‌ జారీ చేసింది. 
 
సర్టిఫికెట్‌ సమర్పించడంలో విఫలమైతే ఆరు నెలల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా.. రెండూ విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. పీయూసీ సర్టిఫికెట్‌ చూపించని వాహనాల డ్రైవర్ల లైసెన్స్‌ను మూడు నెలల పాటు రద్దు చేస్తామని నోటీస్‌లో పేర్కొంది. 
 
సెంట్రల్‌ మోటార్‌ వెహికల్‌ రూల్స్‌ 1989 ప్రకారం.. ప్రతి వాహనానికి (బీఎస్ ఒక నుంచి 4 వరకు అలాగే CNG/LPGతో నడిచే వాహనాలతో సహా) చెల్లుబాటు అయ్యే సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments