Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్మోహన్ రావూ... జాగ్రత్త, ఇలా మాట్లాడితే ఇంకా... వెంకయ్య హెచ్చరిక

తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన స్థానంలో పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడకూడదన్నారు. ప్రభుత్వం తనను పదవి నుంచి తొలగించలేదనీ, ఇంకా తనే సీఎస్ అంటూ మోహన్ రావు వ్యాఖ్యాని

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2016 (16:18 IST)
తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన స్థానంలో పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడకూడదన్నారు. ప్రభుత్వం తనను పదవి నుంచి తొలగించలేదనీ, ఇంకా తనే సీఎస్ అంటూ మోహన్ రావు వ్యాఖ్యానించినట్లు వచ్చిన వార్తలను తను పత్రికల్లో చూశానన్న వెంకయ్య, ఆయన కాస్త జాగ్రత్త వ్యవహరించడం మంచిదన్నారు. 
 
తమిళనాడు ప్రభుత్వ పరిపాలన, రాజకీయ సమస్యలు ఏమయినా ఉంటే తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కేంద్రం దృష్టికి తెస్తారనీ, ఆ పరిస్థితేమీ లేనపుడు రామ్మోహన్ రావు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఆయనపై ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో అధికారులు తమ పని తాము చేసుకుపోతున్నారనీ, ఇటువంటి సమయంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పరిస్థితి మరింత క్లిష్టతరంగా మారుతుందని హెచ్చరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments