Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లనిచ్చి, పెళ్లి చేసిన అత్తామామలపైనా చేజేసుకున్నాడు.. దేహశుద్ధి చేశారు..

పిల్లనిచ్చి, పెళ్లి చేసిన అత్తా మామలపైనా చేయి చేసుకున్నాడు. స్థానికులు అతడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌కు చెందిన ప్రీతి అనే మహిళక

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2017 (10:59 IST)
పిల్లనిచ్చి, పెళ్లి చేసిన అత్తా మామలపైనా చేయి చేసుకున్నాడు. స్థానికులు అతడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌కు చెందిన ప్రీతి అనే మహిళకు ఎనిమిదేళ్ల కిందట సంజయ్ అనే వ్యక్తితో పెళ్లయ్యింది. వారికి ఇద్దరు పిల్లలు. పెళ్లయినప్పటి నుంచి ఆమె హింసను ఎదుర్కొంటూ వచ్చింది. 
 
మద్యానికి అలవాటు పడిన సంజయ్.. రోజూ వేధించేవాడు. దీంతో ఆమె తన పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది. సంజయ్ కూడా అత్తారింటికి వెళ్లాడు. త‌నతో ఇంటికి రావాల్సిందిగా ప‌ట్టుబ‌ట్టాడు. దీనికి ప్రీతి అంగీక‌రించ‌లేదు. దీంతో భార్య, అత్తమామలపై చేజేసుకున్నాడు. 
 
అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌ను గ‌మ‌నించిన స్థానికులు, ప్రీతి త‌ర‌ఫు బంధువులు సంజ‌య్‌పై దాడి చేశారు. చితక్కొట్టారు. కాళ్లు, చేతులు కట్టేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంజయ్‌ని అదుపులోకి తీసుకుని గృహహింస చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments