Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖురేషిని రాజీనామా చేయమని కోరలేదు: రాజ్ నాథ్ సింగ్

Webdunia
శనివారం, 23 ఆగస్టు 2014 (14:30 IST)
ఉత్తరాఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషీ రాజీనామా విషయంపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. ఖురేషిని తాము రాజీనామా చేయమని కోరలేదని ఆయన స్పష్టం చేశారు. 
 
రాష్ట్రపతి ఆదేశాల మేరకు నియమితుడినైన తనను రాజీనామా చేయాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఎలా ఆదేశిస్తారని ప్రశ్నంచిన ఖురేషీ, కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్రంతో పాటు హోం మంత్రిత్వ శాఖకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 
 
సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘రాజ్ భవన్‌ను ఖాళీ చేయాలని ఖురేషీని మేం కోరలేదు. దీనిపై కోర్టుకు తగిన రీతిలో సమాధానం చెబుతాం’’ అన్నారు. 
 
యూపీఏ హయాంలో నియమితులైన పలు రాష్ట్రాల గవర్నర్లు బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నేపథ్యంలో రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments