Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తతో గొడవ.. తాగుడుతో వేధింపులు... తాళలేక బిడ్డతో విషం తాగి వివాహిత ఆత్మహత్య!

భర్తతో గొడవపడి నాలుగు సంవత్సరాల కుమారుడితో పాటు ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. భర్త తాగడం, ఆపై కొట్టి వేధించడం భరించలేకపోయిన ఆ వివాహిత బిడ్డతో పాటు ఆత్మహత్యకు పాల్పడి

Webdunia
ఆదివారం, 31 జులై 2016 (16:20 IST)
భర్తతో గొడవపడి నాలుగు సంవత్సరాల కుమారుడితో పాటు ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. భర్త తాగడం, ఆపై కొట్టి వేధించడం భరించలేకపోయిన ఆ వివాహిత బిడ్డతో పాటు ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. 8 సంవత్సరాల క్రితం హేమ(26)కు సతీష్‌తో వివాహమైంది. వీరికి అభిలాష్ అనే కుమారుడున్నాడు.
 
అయితే తాగుడికి అలవాటు పడ్డ భర్త రోజూ తాగొచ్చి హేమను కొట్టేవాడు. ఆ హింసను భరించలేక ఒకసారి తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే అక్కడకు కూడా వచ్చిన భర్త సతీష్ ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. దీంతో తీవ్రంగా మనస్థాపం చెందిన హేమ కుమారిడికి విషమిచ్చి, తాను కూడా విషం తాగేసింది. ఆపై హేమ, అభిలాష్‌ను ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే వాళ్లు మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్ 4 ఏళ్లుగా అత్యాచారం చేస్తూనే వున్నాడు: రిమాండ్ రిపోర్ట్

నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ తో కలిసి భోజనాలు, బట్టలు పంపిణీ చేసిన అక్కినేని కుటుంబం

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments