Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంధువులే ఆ పని చేశారు.. బాలికకు మత్తుమందు ఇచ్చి.. వీడియో తీసి..?

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (10:22 IST)
ఉత్తరప్రదేశ్‌లో నేరాలు పెరిగిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో దళిత యువతిపై కొంతమంది యువకులు అత్యాచారం చేసి దారుణంగా దాడి చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనలో నిందితులకు ఉరిశిక్ష అమలు చేయాలంటూ రోజురోజుకు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన మరవకముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
 
కామంతో కళ్లుమూసుకుపోయిన ఇద్దరు యువకులు 15 ఏళ్ల వయస్సు గల బాలికలను ఎత్తుకెళ్లి మత్తుమందు ఇచ్చి మరీ అత్యాచారానికి ఒడిగట్టారు. అంతటితో ఆగకుండా వీడియో చిత్రీకరించి బ్లాక్ మెయిల్‌కు దిగిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలో వెలుగులోకి వచ్చింది.
 
బంధువులైన ఇద్దరు యువకులు పదిహేనేళ్ల బాలికను ఎత్తుకెళ్లి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారు.. తర్వాత అదంతా వీడియో తీసి బాలికను బ్లాక్ మెయిల్ చేయడంతో.. తన తండ్రితో కలిసి పోలీసులను ఆశ్రయించింది బాధిత బాలిక. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments