Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (10:07 IST)
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యూపీలోని నోయిడా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
బాదల్‌పూర్ ప్రాంతంలోని హీరో మోటార్ కంపెనీ కార్మికులు రాత్రి షిఫ్ట్ తర్వాత ఫ్యాక్టరీ నుండి బయటకు వచ్చారు. వారిని బస్సు ఢీకొట్టింది. 
 
ముగ్గురు కార్మికులు సంఘటనా స్థలంలోనే అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఢిల్లీకి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments