Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో కుంభమేళా ప్రారంభం.. ముమ్మరంగా ఏర్పాట్లు....

Webdunia
మంగళవారం, 1 జనవరి 2019 (14:43 IST)
ఉత్తరప్రదేశ్‌లో కుంభమేళా ప్రారంభం కానుంది. జనవరి 23న ప్రవాస భారతీయులు రానున్నారు. వీరు జనవరి 24న వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కుంభమేళా జరిగే ప్రాంతంలో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కుంభమేళాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించనున్నారు. 23వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీని ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 
 
24న ప్రవాస భారతీయులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. తర్వాత స్థానిక పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నారు. 2019, జనవరి 15 నుంచి ప్రారంభమయ్యే కుంభమేళాకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేళాకు హాజరయ్యే సన్యాసులు, భక్తులు మొదలైనవారి వివరాలు నమోదు చేసేందుకు అధికారులు రిజిస్టర్లు సిద్ధం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments