Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు దెయ్యం పట్టిందనీ... శోభనం రాత్రి నవవధువుపై తాంత్రికుడు.. మరిది అత్యాచారం

కోటి ఆశలతో కొన్ని గంటల క్రితం మెట్టినింట్లో అడుగుపెట్టిన నవ వధువు తన భర్త తమ్ముడు (మరిది) చేతిలోనే అత్యాచారనికి గురైంది. నీ భర్తకు దెయ్యం పట్టింది.. అతనితో సంభోగంలో పాల్గొంటే చనిపోతావని బెదిరించి తాంత

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2017 (13:31 IST)
కోటి ఆశలతో కొన్ని గంటల క్రితం మెట్టినింట్లో అడుగుపెట్టిన నవ వధువు తన భర్త తమ్ముడు (మరిది) చేతిలోనే అత్యాచారనికి గురైంది. నీ భర్తకు దెయ్యం పట్టింది.. అతనితో సంభోగంలో పాల్గొంటే చనిపోతావని బెదిరించి తాంత్రికుడితో కలిసి మరిది ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మీరట్ సమీపంలోని లిసారీ గేట్ ప్రాంతానికి చెందిన బాధితురాలికి హార్పూర్ జిల్లాలో వస్త్ర వ్యాపారితో ఈనెల 15వ తేదీన వివాహం జరిగింది. పెళ్లి తర్వాత అంటే శోభనానికి వెళ్లే ముందు ఆమెకు స్వల్పంగా మత్తుమందు కలిపిన పానీయాన్ని తాగించారు. 
 
ఆ తర్వాత శోభనం గదిలోకి మరిది, తాంత్రికుడు వచ్చి.. నీ భర్తకు దెయ్యం పట్టిందని, అతను చనిపోకుండా చూడాలని, ఇందుకోసం అతనితో సంభోగంలో పాల్గొనకుండా మరిదితో శోభనం చేయాలని, అప్పుడే భర్త బతుకుతాడని చెప్పి... మరిదితో కలసి తాంత్రికుడు కూడా అత్యాచారం చేశాడు. 
 
మరుసటి రోజు ఉదయం తెలివిలోకి వచ్చిన ఆమె, తల్లికి విషయం తెలిపింది. ఇది జరిగిన వారం రోజుల తర్వాత ఆమె పోలీసులను ఆశ్రయించగా, మీరట్ పోలీసులు ఆ ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments