Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ ఘోర రైలు ప్రమాదం... 23 మంది మృతి...

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ముజఫర్‌నగర్‌లోని ఖతౌలి వద్ద పూరీ- హరిద్వార్‌- కళింగ ఉత్కళ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు చెందిన 14 బోగీలు పట్టాల తప్పడంతో 23 మంది మృతిచెందారు. మరో 40 మందికి పైగా గాయాలయ్యాయి. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుం

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2017 (22:26 IST)
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ముజఫర్‌నగర్‌లోని ఖతౌలి వద్ద పూరీ- హరిద్వార్‌- కళింగ ఉత్కళ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు చెందిన 14 బోగీలు పట్టాల తప్పడంతో 23 మంది మృతిచెందారు. మరో 40 మందికి పైగా గాయాలయ్యాయి. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుంది. 
 
పట్టాలు తప్పడంతో రైలు బోగీలు పట్టాలు పక్కనే ఉన్న ఇళ్లల్లోకి దూసుకెళ్లాయి. ఈ కారణంతో ఇళ్లలోని ప్రజలకు కూడా గాయాలయినట్లు తెలుస్తోంది. ప్రమాద సంఘటనపై రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు విచారణకు ఆదేశించారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రైల్వే బోర్డు ఛైర్మన్‌కు ఆదేశాలిచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

మజాకా సెన్సార్ పూర్తి- యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన బోర్డ్

సకెస్స్ కోసం రెండు సినిమాల షూటింగ్ లు చేస్తున్న రవితేజ

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments