Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై పొరిగింటి యువకుడి అత్యాచారం.. 8నెలల గర్భవతి అయ్యాక..?

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (21:01 IST)
వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న పదిహేనేండ్ల బాలికపై పొరుగున ఉండే యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. యూపీలోని మీరట్‌ జిల్లా సర్ధానా పట్టణంలోని మొహల్లా ఖేవన్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక గర్భం దాల్చిన అనంతరం ఈ వ్యవహారం ఆలస్యంగా బయటకివచ్చింది. 
 
ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని నిందితుడు బెదిరించాడని తెలిసింది. బాలిక కుటుంబ సభ్యులు ఈ దారుణ ఘటనపై పోలీసులను ఆశ్రయించి నిందితుడిపై ఫిర్యాదు చేశారు. గత కొద్దిరోజులుగా బాలిక ఆరోగ్య పరిస్థితి దిగజారుతోందని, వైద్యుని వద్దకు తీసుకువెళ్లగా ఆమె ఎనిమిది నెలల గర్భవతి అని తేలిందని బాధితురాలి తల్లి చెప్పారు.
 
బాలిక ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో వచ్చిన యువకుడు ఆమెను బలవంతంగా లోబరుచుకున్నాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే ఆమెతో సహా కుటుంబ సభ్యులందరినీ చంపుతానని బెదిరించాడని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం