Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరుబయట ఆడుకుంటున్న బాలికను టీవి చూద్దామని తీసుకెళ్లి..?

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (17:34 IST)
వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులపై అకృత్యాలు ఆగట్లేదు. తాజాగా అభం శుభం తెలియని ఆ చిన్నారి తోటి పిల్లలతో ఇంటి దగ్గర ఆడుకుంటుంది. అంతలో ఓ బాలుడు అక్కడికి వచ్చి టీవీ చూద్దామని తీసుకెళ్లి.. చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. చార్కరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆరుబయట ఆడుకుంటున్న ఏడేళ్ల చిన్నారిపై పక్కింటి బాలుడు టీవీ చూద్దామని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
టీవీ చూద్దామని చెప్పడంతో అతడిని నమ్మి వెళ్లిన బాలికపై.. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అదే అదనుగా తీసుకున్న బాలుడు చిన్నారిపై అత్యాచారం చేశాడు. జరిగిన ఘటన గురించి చిన్నారి తన తల్లితో చెప్పడం వల్ల ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. 
 
బాధిత బాలిక కుటుంబ సభ్యులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం నిందితుడిని జువైనల్ కోర్టులో హాజరుపరుస్తామని పోలీస్ అధికారి సింగ్ తెలిపారు. బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్ : స్పందించిన సోదరి ఫాతిమా

కన్నప్ప గ్రామం ఊటుకూరు శివాలయాలో పూజలు చేసిన విష్ణు మంచు

Vikram: ఫ్యామిలీ మ్యాన్, రివెంజ్ పర్శన్ గా విక్రమ్ నటించిన వీర ధీర సూర టీజర్

Samantha : సమంత నిర్మాణ సంస్థ త్రలాలా మూవింగ్ పిక్చర్స్ లో శుభం చిత్రం

వారి దగ్గరే ఎదిగాను. వారే సినిమా రిలీజ్ చేయడం ఎమోషనల్ గా ఉంది : సప్తగిరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

తర్వాతి కథనం