Webdunia - Bharat's app for daily news and videos

Install App

వధువును వివస్త్ర చేశారు.. చర్మ వ్యాధి వుందని.. పోలీస్ స్టేషన్లో...?

పెళ్ళి ఘడియలు సమీపిస్తున్నాయి. అయితే నవ వధువుకు తీవ్ర అవమానం జరిగింది. వరుడి తరపు బంధువులైన మహిళలు ఆమె వస్త్రాలన్నీ తీసేసి శరీరాన్ని తనిఖీలు చేశారు. వధువుకు చర్మ వ్యాధి ఉందని ఆరోపణలు రావడంతో.. నవ వధువ

Webdunia
సోమవారం, 15 మే 2017 (10:44 IST)
పెళ్ళి ఘడియలు సమీపిస్తున్నాయి. అయితే నవ వధువుకు తీవ్ర అవమానం జరిగింది. వరుడి తరపు బంధువులైన మహిళలు ఆమె వస్త్రాలన్నీ తీసేసి శరీరాన్ని తనిఖీలు చేశారు. వధువుకు చర్మ వ్యాధి ఉందని ఆరోపణలు రావడంతో.. నవ వధువును వివస్త్రను చేసి.. తనిఖీలు చేశారు. ఈ ఘటన యూపీలో మహోబా జిల్లాలో చోటుచేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. జై హింద్‌ అనే వ్యక్తికి తీజా అనే యువతికి వివాహం నిశ్చయించారు. సరిగ్గా పెళ్లి జరిగే సమయానికి పెళ్లికూతురు ల్యుకోడర్మా అనే చర్మ వ్యాధితో బాధపడుతుందని, ఈ విషయాన్ని దాచారని వదంతులొచ్చాయ్. దీనిపై వరుడి కుటుంబ సభ్యులు రచ్చ చేశారు. దాదాపు పెళ్లిని ఆపేంత పనిచేశారు.  అయితే, పెళ్లి కూతురు తండ్రి పోలీసులను పిలవడంతో నేరుగా ఇరు వర్గాలను స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు అక్కడే ఓ స్టేషన్‌ గదిలోకి అబ్బాయి తరుపు మహిళలు కొందరిని పంపించి అక్కడే పెళ్లి కూతురు వస్త్రాలు తీయించి తనిఖీలు చేయించారు. 
 
కానీ అలాంటి చర్మ వ్యాధి ఏదీ లేదని నిర్ధారించుకున్నాక పెళ్లిపీటలు ఎక్కించారు. ఈ సందర్భంగా వరుడు వధువుకు క్షమాపణలు చెప్పినా.. అప్పటికే ఆ అమ్మాయికి జరిగిన అవమానం జరిగింది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments