Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికాని జంటలు ఇక ఎంచక్కా రొమాన్స్ చేసుకోవచ్చు.. ఓయో రూమ్స్ ఫ్రీగా ఉన్నాయ్!

పెళ్ళికాని జంటలు రొమాన్స్‌కు అష్టకష్టాలు పడాల్సిందే. అయితే ఇకపై పెళ్ళికాని జంటలు ఎంచక్కా రొమాన్స్ చేసుకోవచ్చు. ఎలాగంటే? పెళ్లికాని జంటలు హోటళ్లకు వెళితే.. సవాలక్ష ప్రశ్నలేస్తుంటారు. డాక్యుమెంట్ అడుగుత

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2016 (14:16 IST)
పెళ్ళికాని జంటలు రొమాన్స్‌కు అష్టకష్టాలు పడాల్సిందే. అయితే ఇకపై పెళ్ళికాని జంటలు ఎంచక్కా రొమాన్స్ చేసుకోవచ్చు. ఎలాగంటే? పెళ్లికాని జంటలు హోటళ్లకు వెళితే.. సవాలక్ష ప్రశ్నలేస్తుంటారు. డాక్యుమెంట్ అడుగుతుంటారు. అవన్నీ ఇచ్చినప్పటికీ పోలీసుల రైడ్స్ ఆందోళనతో గడుపుతూ ఉంటారు. ఇకపై ఆ కష్టాలుండవు. ఆన్‌లైన్‌లోనే ''ఓయో" హోటల్ రూంలను పెళ్లికాని వాళ్లకు బుక్ చేస్తోంది. 
 
హైదరాబాద్, విశాఖ, విజయవాడ, కరీంనగర్, వరంగల్ సహా పలు పట్టణాలకు ఓయో సేవల్ని విస్తరించింది. పెళ్లి కాని జంటలు ఎంచక్కా ఎంజాయ్ చేయడానికి ఓయో ప్రైవసీ రూంలను ఇవ్వనుంది. ఇందుకు కేంద్రం ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పెళ్లి కాని జంటలు కూడా 'ఓయో' రూములను బుక్ చేసుకోవచ్చని సదరు సంస్థ ప్రకటన చేసింది. 
 
ఇప్పటివరకు మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ సేవలు.. ఇకపై 200 నగరాలకు పెరగనుంది. తద్వారా 70వేల హోటల్ గదులను సామాన్యులకు అందుబాటు ధరల్లోకి తెచ్చేందుకు ఓయో రూమ్స్ తాజాగా ఈ ఆఫర్‌‌ను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సేవలు కొనసాగుతాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కరీంనగర్ సహా పలు పట్టణాలకు ఓయో సేవలను విస్తరించింది. ఇంకేముంది..? పెళ్ళికాని జంటలు కూడా ఇకపై ఎంచక్కా రూమ్‌ల్లో రొమాన్స్ చేసుకోవచ్చునన్నమాట.  

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments