Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో కాంగ్రెస్ సీనియర్ నేత మురళీదేవ్‌రా మృతి

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (11:14 IST)
ప్రముఖ సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మురళీదేవరా (77) అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజూమున 3.25 గంటలకు ముంబయిలో మృతి చెందారు.  ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. 
 
ముంబయిలో జన్మించిన దేవరా.. రాజస్థాన్ కుటుంబానికి చెందిన వారు. పారిశ్రామిక కుటుంబానికి చెందిన మురళీదేవరా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. ఆయన తొలుత ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడుగా ముంబయిలో 22 ఏళ్లపాటు పని చేశారు. 
 
గత 2006న యూపీఏ హయాంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా కూడా మురళీదేవరా బాధ్యతలు వహించారు. అయితే పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన పదవి నుంచి పక్కకు తప్పుకున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments