Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర బడ్జెట్ : అరుణ్ జైట్లీ కేటాయింపులు ఇవే...

Webdunia
శనివారం, 28 ఫిబ్రవరి 2015 (13:33 IST)
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లోని కీలక రంగాలకు, శాఖలకు కేటాయింపులను ఓసారి పరిశీలిస్తే.. 
 
* మొత్తం బడ్జెట్ రూ.17,77,477 కోట్లు
* ప్రణాళికా వ్యయం రూ.4.65,277 లక్షల కోట్లు
* ప్రణాళికేతర వ్యయం రూ.13,12,200 కోట్లు
* రక్షణ రంగానికి రూ.2,46,726 కోట్లు
* శిశు సంరక్షణకు రూ.300 కోట్లు
* చైల్డ్ డెవలప్ మెంట్ పథకానికి రూ.1500 కోట్లు
* ఏడాదికి రూ. 12 ప్రీమియంతో రూ.2 లక్షల ఆరోగ్య బీమా
* ఏడాదికి రూ.330 ప్రీమియంతో జీవిత బీమా
* ఉపాధి హామీ పథకానికి రూ.34,699 కోట్లు
* నాబార్డ్ కు రూ.25 కోట్ల కేటాయింపు
* ఎస్సీ సంక్షేమ పథకాల కోసం రూ.30 వేల కోట్లు
* స్టార్టప్ కంపెనీల కోసం రూ.1000 కోట్లతో ప్రత్యేక నిధి
* స్వయం ఉపాధి కార్యక్రమాలకు రూ.1000 కోట్లు
* ఐటీ హబ్ ఏర్పాటుకు రూ.150 కోట్లు
* నిర్భయ ఫండ్ కు రూ.1000 కోట్లు
* వీసా ఆన్ అరైవల్ స్కీం కిందకు 150 దేశాలు
* విద్యా రంగానికి రూ.68,960 కోట్ల కేటాయింపు
* మహిళా, శిశు సంక్షేమానికి రూ.10,513 కోట్లు
* వైద్యానికి రూ.3,31,500 కోట్లు 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments