Webdunia - Bharat's app for daily news and videos

Install App

కసాయిగా మారిన మేనమామ.. నీటి డ్రమ్ములో ముంచేశాడు.. కారణం ఏంటంటే?

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (17:29 IST)
మేనమామ కసాయిగా మారాడు. 13రోజుల పసికందును నీటి డ్రమ్ములో ముంచి హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర లాతూర్‌ జిల్లా బుద్రుక్‌ గ్రామానికి చెందిన కృష్ణ షిండే సోదరి డెలివరీ కోసమని ఇటీవల తల్లిగారింటికి వచ్చింది.
 
15 రోజుల క్రితం ఆమెకు పండంటి ఆడబిడ్డ జన్మించగా దవాఖాన నుంచి డిశ్చార్జి చేసి ఇంటికి తీసుకొచ్చారు. అయితే శిశువు తరచూ ఏడుస్తుండడంతో విసుగు చెందిన 19 ఏళ్ల మేనమామ కృష్ణ.. సోమవారం ఉదయం చిన్నారిని నీటి డ్రమ్ములో వేసి పారిపోయాడు. 
 
ఘటనా వివరాలు తెలుసుకున్న పోలీసులు కృష్ణ షిండేను అదుపులోకి తీసుకొని విచారించగా పాప తరచూ ఏడుస్తుండడంతో తన నిద్రకు భంగం కలిగిందని, అందుకే నీటిలో ముంచి చంపేశానని నేరం ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

ఆర్‌.మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో జీ5 రూపొందించిన చిత్రం హిసాబ్ బరాబర్

Samantha: చికెన్ గున్యా నుంచి కోలుకుంటున్న సమంత - వీడియో వైరల్

గేమ్ ఛేంజర్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఎంత? 186 కోట్లు నిజమేనా? స్పెషల్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments