Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరవింద్ కేజ్రీవాల్‌ ఢిల్లీలో అడుగుపెడితే చంపేస్తాం : పోలీసులకు ఉత్తుత్తి కాల్

ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌‌ను ఢిల్లీలో అడుగుపెట్టిన మరుక్షణం కాల్చిపారేస్తామని బెదిరించారు. ఢిల్లీ పోలీసు అత్యవసర విభాగానికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి ఢిల్లీకి రాగానే కేజ్రీవాల్‌ని చంపేస్

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2016 (12:55 IST)
ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌‌ను ఢిల్లీలో అడుగుపెట్టిన మరుక్షణం కాల్చిపారేస్తామని బెదిరించారు. ఢిల్లీ పోలీసు అత్యవసర విభాగానికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి ఢిల్లీకి రాగానే కేజ్రీవాల్‌ని చంపేస్తానని బెదిరించాడు. కేజ్రీవాల్‌ చండీఘడ్‌ నుంచి ఢిల్లీకి మరికొద్డి గంటల్లో చేరబోతుండగా బెదిరింపులు చేసాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేయగా... ఇది ఉత్తుత్తి బెదిరింపు కాల్‌ని తేలిపోయింది. 
 
మద్యం తాగి.. మతిస్థిమితం సరిగ్గాలేని ఓ వ్యక్తి పోలీసులను భయపెట్టించేందుకు ఈ కాల్‌ చేసినట్టు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. బుధవారం సాయంత్రం 6.16 గంటల సమయంలో పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు ఓ బెదిరింపు కాల్‌ వచ్చింది. తర్వాత ఇది ఉత్తిదేనని తేలింది. 
 
ఈశాన్య ఢిల్లీ ఖజురీ ఖాస్‌ ప్రాంతానికి చెందిన రవీంద్రకుమార్‌ తివారీ అనే వ్యక్తి ఈ కాల్‌ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు అతని ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. అతను మద్యం తాగి.. మతిస్థిమితంలేని స్థితిలో ఉన్నాడని స్థానికులు చెప్పారు. అతను ఇంకా పరారీలో ఉన్నాడు' అని సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments