Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెయిర్ కట్ - గడ్డం - మీసాలు ట్రిమ్ : న్యూ లుక్‌లో రాహుల్ గాంధీ

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (13:23 IST)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ న్యూ లుక్‌లో కనిపిస్తున్నారు. భారత్ జోడో యాత్రలో గుబురు గడ్డంతో కనిపించిన ఆయన.. ఇపుడు హెయిర్ కట్, గడ్డం, మీసాలు ట్రిమ్ చేయించా న్యూ లుక్‌లో కనిపిస్తున్నారు. వారం రోజుల పర్యటన నిమిత్తం ఆయన బ్రిటన్‌ చేరుకున్నారు. అక్కడ ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం ఆయన కొత్త గెటప్‌లో కనిపించారు.
 
సాధారణంగా రాహుల్ గాంధీ క్లీన్ షేవ్ చేసుకుంటారు. అయితే, ఆయనకు కొంచెం మీసాలు, గడ్డం ఉంచుకోవడంతో సరికొత్తగా కనిపిస్తున్నారు. భారత్ జోడో యాత్రలో తెల్లటి టీషర్ట్, ప్యాంట్‌నే ధరించిన ఆయన ఇపుడు సూటు, కోటు ధరించి కేంబ్రిడ్జిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. 21వ శతాబ్దంలో వినడాన్ని నేర్చుకోవడం అనే అంశంపై ఆయన ప్రసంగిస్తారని యూత్ కాంగ్రెస్ ఓ ట్వీట్ చేసింది. అలాగే, రాహుల్ గాంధీ కొత్త లుక్‌ ఫోటోను కూడా షేర్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

1000 వర్డ్స్ చిత్రం చూశాక కన్నీళ్లు వచ్చాయి :రేణూ దేశాయ్

రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు వేయొద్దు : రజనీకాంత్

కిమ్స్ ఆస్పత్రికి అల్లు అర్జున్ : శ్రీతేజ్‌‍ను పరామర్శించిన పుష్పరాజ్! (Video)

అగాతియా నుంచి జీవా, రాశి ఖన్నాలపై ఫస్ట్ సింగిల్ గాలి ఊయలలో.. రిలీజ్

సినీ జర్నలిజాన్నే గౌరవంగా భావించి ఎదిగిన బి ఏ రాజు- 65వ జయంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

తర్వాతి కథనం
Show comments