Webdunia - Bharat's app for daily news and videos

Install App

మావోయిస్టు నేత రవి మృతి.. బాంబులను పరీక్షిస్తున్న సమయంలో..

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (14:32 IST)
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి చెందారు. బాంబులను పరీక్షిస్తున్న సమయంలో అది పేలి మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఏడాదిన్నర క్రితమే రవి చనిపోయినట్లు మావోయిస్టు పార్టీ చెబుతోంది. రవి టెక్నికల్ టీంలో సభ్యుడుగా ఉన్నారు. కమ్యునికేషన్స్ తో పాటు ఎలక్ట్రానిక్స్ డివైజెస్ తయారు చేయడంలో రవి నేర్పరి. 
 
మావోయిస్టు కేంద్ర కమిటీలో రవి టెక్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. జార్ఖండ్ లో రవి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ వార్తను పోలీసులు ధృవీకరించారు.

రవి చనిపోయిన ఏడాదిన్నర తర్వాత మావోయిస్టు కేంద్ర కమిటీ ఈ ప్రకటన చేసింది. వారి కుటుంబ సభ్యులకు తెలియజేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments