అరుదైన శస్త్రచికిత్స.. నాలుకను పునర్నిర్మించారు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 3 మే 2023 (22:10 IST)
లక్నోలోని కళ్యాణ్ సింగ్ సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లోని వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. ఫ్రీ రేడియల్ ఆర్టరీతో నాలుక పునర్నిర్మాణం కోసం మైక్రోవాస్కులర్ సర్జరీని నిర్వహించారు. 
 
ప్రైమరీ ట్యూమర్‌ని విడదీయడం కోసం ఈఎన్టీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఇందు శుక్లా, ప్లాస్టిక్, రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీని ప్లాస్టిక్, రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ముక్తా వర్మ నిర్వహించారు. 56 ఏళ్ల వ్యక్తికి ఈ నాలుక సర్జరీ చేశారు. అతని హిస్టోపాథాలజీ స్క్వామస్ సెల్ కార్సినోమా మధ్యస్థంగా వేరు చేయబడింది. 
 
ఇంకా ఆ రోగికి నాలుక క్యాన్సర్‌గా గుర్తించడం జరిగింది. ఆ పేషెంట్‌కు ఏప్రిల్ 27న ఆపరేషన్ జరిగింది.  మైక్రోవాస్కులర్ టెక్నిక్ సహాయంతో నాలుకను పునర్నిర్మించారు. 
 
అంతేగాకుండా ఆ పేషెంట్ డయాబెటిస్ మెల్లిటస్ టైప్-2తో పాటు, దీర్ఘకాలిక కాలేయ వ్యాధితో కూడా బాధపడుతున్నాడు. ప్రస్తుతం రోగి కోలుకున్నాడని, శస్త్రచికిత్స విజయవంతమైందని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments