Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్ల ఏనుగు నీటిలో కొట్టుకుపోతే.. పెద్ద ఏనుగులు కాపాడాయి.. తొండంతో?

అనురాగం, ఆత్మీయత జంతువులకైనా, మనుషులకైనా ఒకటేనని గజరాజులు నిరూపించాయి. ఒడిశాలోని కియోంఝర్‌లో ఆదివారం అలాంటి ఘటనే జరిగింది. దానిని చూసిన స్థానికులు కంటతడిపెట్టారు. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంత

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (16:24 IST)
అనురాగం, ఆత్మీయత జంతువులకైనా, మనుషులకైనా ఒకటేనని గజరాజులు నిరూపించాయి. ఒడిశాలోని కియోంఝర్‌లో ఆదివారం అలాంటి ఘటనే జరిగింది. దానిని చూసిన స్థానికులు కంటతడిపెట్టారు. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఆదివారం వైతరణి నది ప్రవాహం విపరీతంగా ఉంది. మేత కోసం వెళ్ళిన ఏనుగులు ఆ ప్రదేశానికి వచ్చాయి. వాటితో పాటు మూడు నెలల పసి కూన కూడా ఉంది. 
 
ఆ పిల్ల ఏనుగు అడుగులో అడుగేసుకుంటూ ముచ్చటగా నడుచుకెళ్లింది. అయితే ఆ పిల్ల ఏనుగు జారిపోయి నీటిలో కొట్టుకుపోతోంది. వెంటనే పెద్ద ఏనుగులు తొండాలతో ఆ పిల్ల ఏనుగును కాపాడాయి. ఈ సన్నివేశాన్ని చూసిన గ్రామస్థులు గజరాజుల కష్టాలు చూసి చలించిపోయారు. వాటికి మేత కోసం కొబ్బరి కాయలు, గడ్డి తీసుకెళ్ళారు. అయితే మనుషులను చూసి అవి జడుసుకుంటున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments