త్వరలో అందుబాటులోకి మూడు డోసుల టీకా!

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (21:17 IST)
త్వరలో దేశంలో మూడు డోసుల టీకా అందుబాటులోకి రానుంది. ఫార్మా సంస్థ జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్‌-డి మూడు డోసుల టీకా అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వాలంటూ భారత ఔషధ నియంత్రణ సంస్థ (డిసిజిఐ)కి భారత కేంద్ర ఔషధ నిపుణుల బృందం సిఫార్సు చేసినట్లు సమాచారం.

ఈ టీకాకు డిసిజిఐ నుంచి అనుమతులు వస్తే.. దేశంలో అందుబాటులోకి వచ్చే ఆరో టీకా, తొలి డిఎన్‌ఎ ఆధారిత కరోనా వ్యాక్సిన్‌ ఇదే అవుతుంది. ఈ టీకాకు అత్యవసర వినియోగ అనుమతుల కోసం జైడస్‌ క్యాడిలా జులై 1న దరఖాస్తు చేసుకుంది.

దీనిపై నిపుణుల కమిటీ గురువారం సమావేశమై డిసిజిఐకి సిఫార్సులు చేసినట్లు సమాచారం. ఈ టీకాకు 66.6 శాతం సమర్థత ఉన్నట్లు మధ్యంతర పరిశీలనలో తేలింది. ఇది మూడు డోసుల టీకా. 0-28-56 రోజుల్లో తీసుకోవాలి. 12 ఏళ్లు పైబడినవారిపై తమ టీకా పని చేస్తుందని కంపెనీ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments