Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా ఇంజనీర్‌కు అసభ్య మెసేజ్‌లు.. 49 మంది బీఎస్ఎన్ఎల్ అధికారులపై కేసు

తూత్తుకుడి బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు సమాచార మార్పిడి కోసం ఓ వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తున్నారు. అయితే 2016 జూలై 30వ తేదీ ఆ గ్రూపులో ఉన్న విజయలక్ష్మి అనే మహిళ ఇంజనీర్ వ్య

Webdunia
గురువారం, 16 మార్చి 2017 (09:16 IST)
తూత్తుకుడి బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు సమాచార మార్పిడి కోసం ఓ వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తున్నారు. అయితే 2016 జూలై 30వ తేదీ ఆ గ్రూపులో ఉన్న విజయలక్ష్మి అనే మహిళ ఇంజనీర్ వ్యక్తిగత విషయాలపై పలు అసభ్య మెసేజ్‌లు రావడంతో మనస్తాపం చెందిన ఆమె ఉన్నతాధికారుల వద్ద ఫిర్యాదు చేసింది. కానీ ఫలితం శూన్యం. దీంతో ఆమె తూత్తుకుడి జేఎం కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. 
 
దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం పిటిషనర్‌ ఆరోపణలను ఎదుర్కొంటున్న వారిపై కేసు నమోదు చేయాలని పోలీసు శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తెనపాక్కం పోలీసులు లింగభాస్కర్‌, మరియ ఆంతోని పిచ్చై, 13 మంది మహిళా అధికారులు సహా 49 మందిపై బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments