Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికాకుండా ప్రెగ్నెంట్.... ఆన్‌లైన్ వీడియో చూస్తూ ప్రసవించేందుకు యత్నం... చివరికి?

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (13:44 IST)
ఆన్‌లైన్ వీడియోను చూసి బిడ్డకు జన్మనిచ్చేందుకు ప్రయత్నించిన ఓ పెళ్ళికాని మహిళ.. దారుణంగా మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల యువతి, గోరఖ్‌పూర్‌లో నివసిస్తోంది. ఆమె ఓ ప్రభుత్వ పరీక్షకు చదువుకుంటోంది. అయితే ఆదివారం ఆ మహిళ నివసిస్తున్న ఇంటి నుంచి రక్తస్రావం కనిపించడంతో షాకైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆమె గదిని తెరిచి చూసి షాకయ్యారు. ఆ సమయంలో ఆ యువతి శిశువుకు జన్మనిచ్చి.. రక్తపు మడుగులో పడి వుంది. అప్పటికే ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఇంకా ఆ యువతి సెల్ ఫోన్‌లో ఆన్‌లైన్ ద్వారా ప్రసవం చేయించుకోవడం ఎలా అనే వీడియో ప్లే అవుతూ వున్నది. దీంతో షాకైన పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments