Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడలిని గర్భవతిని చేసిన మామ, ఎక్కడ?

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (23:03 IST)
సభ్యసమాజం తలదించుకునే ఘటన. కోడలు అంటే కూతురితో సమానం. అలాంటి కోడలిని గర్భవతి చేశాడు ఒక మామ. కొడుక్కి తెలిసి నిలదీయడంతో ఇంట్లో నుంచి పరారయ్యాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు.
 
నోయిడా చప్రోలీ ప్రాంతానికి చెందిన మున్నీలాల్ కొడుకు మధుర్, కోడలితో కలిసి నివాసముంటున్నాడు. మున్నీలాల్ భార్య రెండుసంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. మధుర్ వ్యాపారం నిమిత్తం బయటకు వెళ్ళి వారానికి ఒకసారి మాత్రమే ఇంటికి వచ్చేవాడు.
 
అయితే కొడుకు ఇంట్లో లేకపోవడం..కామంతో రగిలిపోయిన మామ కోడలికి పాలల్లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతే ఆమెపై అత్యాచారం చేశాడు. ఉదయాన్నే లేచి చూసిన కోడలు మామను నిలదీసింది.
 
విషయం బయటకు చెబితే ఇంట్లో నుంచి తరిమేస్తానని బెదిరించాడు. అసలే పేద కుటుంబం కావడంతో చేసేది లేక ఇంట్లోనే ఉండిపోయింది ఆ అభాగ్యురాలు. అంతే కాదు కొడుకు ఇంట్లో లేనప్పుడల్లా తరచూ కోడలితో శృంగారంలో పాల్గొన్నాడు మామ.
 
దీంతో ఆమె గర్భవతి అయ్యింది. తన భార్యలో మార్పు కనిపించడంతో నిలదీశాడు మధుర్. దీంతో ఆమె అసలు విషయాన్ని ఒప్పుకుంది. మున్నీలాల్‌కు విషయం తెలిసి ఇంట్లో నుంచి పరారయ్యాడు. పోలీసులకు మధుర్ ఫిర్యాదు చేయడంతో మున్నీలాల్‌ను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం