Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా పెరిగిన బంగారం ధర, ఎంతో తెలిస్తే షాకవుతారు...

Webdunia
బుధవారం, 22 జులై 2020 (20:32 IST)
బంగారం ధర ఎన్నడూ కనీవినీ ఎరుగనంతగా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.50,010కి చేరింది. గత సెషన్‌లో ధరలు 1 శాతం మేర పెరగడంతో రూ.500కి పైగా బంగారం ధర పెరిగింది.

దీంతో 24 క్యారెట్స్ గోల్డ్‌ 10 గ్రాముల ధర (ముంబై) రూ.51,380కి చేరింది. ఫ్యూచర్‌‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్‌ రూ.50 వేలు దాటడం దేశంలో ఇదే తొలిసారిగా చెప్పొచ్చు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతోపాటు యూఎస్–చైనా వాణిజ్య యుద్ధంతో అనిశ్చితి పరిస్థితులు నెలకొనడంతో పసిడిపై పెట్టుబడికి డిమాండ్ పెరిగింది.

కాగా, మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎంసీఎక్స్) సెప్టెంబర్ ఫ్యూచర్స్‌లో సిల్వర్ రేటు 6.6 శాతానికి పెరిగింది. వెండి కిలోకు సుమారుగా రూ.3,400కు పెరిగి రూ.61,130కి చేరింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments