ఆ పవరేంటి బ్రో... మంత్రపఠనంతో కోతికి మళ్లీ ఊపిరి (Video)

ఠాగూర్
మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (19:10 IST)
భారతీయ శాస్త్రాల్లో మంత్రాలకు అపారమైన శక్తి ఉందని అంటుంటారు. ఈ విషయం తాజాగా మరోమారు నిరూపితమైంది. ఓ వ్యక్తి తన మంత్రపఠన శక్తితో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఓ కోతి (కొండముచ్చు)ని బతికించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
కరెంట్ షాక్‌కు తగిలి కిందపడిపోయి కొనఊపిరితో ఉన్న కోతిని బతికించేందుకు ఓ వ్యక్తి తనకు వచ్చిన ఓ మంత్రాన్ని జపిస్తూ, ఆ కోతి ముఖంపై ఒక్కో చుక్క నీరు పోశాడు. అతను పఠించిన మంత్రం పూర్తయ్యే సమయానికి ఆ కోతి కూడా లేచి కూర్చొంది. 
 
ఈ వింతను చూసిన స్థానికులు చప్పట్లు కొడుతూ ఆ వ్యక్తిని అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, అది భారతీయ మంత్రాలకు ఉన్న శక్తి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియడం లేదు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments