Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ ప్రియుడిని పార్టీకి ఆహ్వానించి ఇనుప రాడ్‌తో కొట్టి చంపేసింది

Webdunia
మంగళవారం, 7 మార్చి 2023 (21:04 IST)
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మాజీ ప్రియుడిని పార్టీకి ఆహ్వానించి ప్రియురాలు ఇనుప రాడ్‌తో కొట్టి చంపేసింది. పశ్చిమ బెంగాల్‌లో దుర్గాపూర్ జిల్లా గోపాల్‌మఠ్ పట్టణంలోని జాతీయ రహదారిపై చేతులు కట్టివేయబడిన స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. 
 
వివరాల్లోకి వెళితే.. దుర్గాపూర్‌లోని పినజీడి నాగపల్లి ప్రాంతానికి చెందిన అవినాష్ జాన్ (19) అని తేలింది. అనంతరం పోలీసులు ప్రియురాలు అబ్రీన్ వద్ద విచారణ చేపట్టారు. అందులో అబ్రీన్‌కి పిజుపారాకు చెందిన బిట్టు కుమార్ సింగ్‌తో కొత్త ప్రేమ వ్యవహారం ఉన్నట్లు సమాచారం.
 
ఆ తర్వాత వారిద్దరిపై పోలీసులు విచారణ చేపట్టారు. అందులో పార్టీ ఏర్పాటు చేసి మాజీ ప్రియుడు అవినాష్‌ని చంపేందుకు ఆహ్వానించాలని ప్లాన్‌ చేశారు. చెప్పిన రోజు పార్టీకి వచ్చిన అవినాష్‌కు మద్యం ఇచ్చి ఇనుప రాడ్‌తో కొట్టినట్లు సమాచారం. ఇది విని షాక్ తిన్న పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేసి దుర్గాపూర్ సబ్ డివిజనల్ కోర్టులో హాజరుపరిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments