Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bhargavastra, శత్రు దేశాల డ్రోన్ల గుంపును చిటికెలో చిదిమేసే భార్గవాస్త్ర

ఐవీఆర్
బుధవారం, 14 మే 2025 (18:47 IST)
దేశ భద్రతకు సవాళ్లుగా మారుతున్న డ్రోన్లను క్షణాల్లో నిర్వీర్యం చేయగల శక్తిసామర్థ్యాలున్న భార్గవాస్త్రా (Bhargavastra)ను పరీక్షించారు ఇండియన్ ఆర్మీ, డిఫెన్స్ అధికారులు. ఈ భార్గవాస్త్రా స్వదేశీ పరిజ్ఞానంతో అతి తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేసినట్లు సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ తెలియజేసింది.
 
కాగా ఈ అస్త్రాన్ని ఒడిశాలోని గోపాల్‌పుర్‌లో సీవార్డ్ ఫైరింగ్ రేంజ్‌లో పరీక్షించగా అన్ని లక్ష్యాలను ఇది సమర్థవంతంగా ఛేదించింది. మొత్తం 3 ట్రైల్స్ నిర్వహించగా అందులో రెండు ఒక్కో రాకెట్ ను పంపి పరీక్షించారు. 3వ ట్రైల్లో ఒకేసారి 2 రాకెట్లను పంపగా అవి రెండూ సమర్థవంతంగా లక్ష్యాన్ని ఛేదించాయి. దీనితో శత్రు దేశం నుంచి గుంపులుగా వచ్చే డ్రోన్లను భార్గవాస్త్రా చిటికెలో చిదిమేయగలదు. గగనతలంలో 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో వున్న ముప్పులను కూడా ఇది నాశనం చేస్తుంది. అంతేకాదు సముద్ర మట్టానికి 5 వేల మీటర్ల ఎత్తులో వుండే భూభాగాల నుంచి కూడా వీటిని ప్రయోగించవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ హౌస్‌లో నటించడం సులభం.. కానీ అసలు రంగు బయటపడుతుంది...

Maruthi: వాళ్లిద్దరూ లేకుంటే నేను ఇక్కడ ఉండేవాడ్ని కాదు : డైరెక్టర్ మారుతి

Vijay: బిచ్చగాడు డైరెక్టర్ శశి, విజయ్ ఆంటోని కాంబినేషన్లో భారీ ప్రాజెక్టు

Dhanush: ధనుష్, నిత్యా మీనన్ ల ఇడ్లీ కొట్టు లో ఏం జరిగింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

Mustard oil: ఆవనూనెతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా..?

Coconut Milk: జుట్టు ఆరోగ్యానికి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

తర్వాతి కథనం
Show comments