Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ అవిశ్వాసం : సభలో అనుకూలం.. వ్యతిరేకం

విభజన హామీలను నెరవేర్చాలని, ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుంది.

Webdunia
సోమవారం, 19 మార్చి 2018 (09:40 IST)
విభజన హామీలను నెరవేర్చాలని, ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం సోమవారం మరోమారు లోక్‌సభ స్పీకర్‌కు నోటీసు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో అవిశ్వసానికి అనుకూలంగా ఓటు వేసే పార్టీలు, వ్యతిరేకంగా ఓటు వేసే పార్టీల వివరాలు, ఆయా పార్టీకు ఉన్న లోక్‌సభ సీట్ల సంఖ్య వివరాలను పరిశీలిస్తే, 
 
అవిశ్వాసానికి వ్యతిరేకంగా బీజేపీ (273), శివసేన (18), ఎల్.జే.పి. (06), ఎస్.ఏ.డి (04), అన్నాడీఎంకే (37), 11 మంది ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు ఓటు వేయనున్నారు. 
 
అలాగే, అవిశ్వాసానికి అనుకూలంగా టీడీపీ (16), కాంగ్రెస్ (48), తృణమూల్ కాంగ్రెస్ (34), ఎస్పీ 05, సీపీఐ 01, సీపీఎం 09, ఆప్ 04, ఎంఐఎం 01, బీజేపీ 20, ఎన్.సి.పి. (06), జేడీఎస్ (02) పార్టీలు ఓటు వేయనున్నాయి. వీటితో పాటు.. వైకాపా కూడా అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments