Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీని దూషించినా.. వ్యతిరేక పాట పాడినా చేతులకు సంకెళ్లే...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యతిరేకంగా ఒక్క వ్యాఖ్య చేసినా సరే శిక్ష అనుభవించాల్సిందేనంటున్నారు బీజేపీ నేతలు. మోడీని దూషించినా, ఆయనకు వ్యతిరేకంగా వ్యంగ్య పాటలు పాడినా ఖచ్చితంగా కేసులు బనాయించి అరెస్టు

Webdunia
శనివారం, 14 ఏప్రియల్ 2018 (13:02 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యతిరేకంగా ఒక్క వ్యాఖ్య చేసినా సరే శిక్ష అనుభవించాల్సిందేనంటున్నారు బీజేపీ నేతలు. మోడీని దూషించినా, ఆయనకు వ్యతిరేకంగా వ్యంగ్య పాటలు పాడినా ఖచ్చితంగా కేసులు బనాయించి అరెస్టు చేస్తామని హెచ్చరిస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది.
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పాట పాడాడని ఓ తమిళ జానపద గాయకుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన తిరుచ్చి నగరంలో వెలుగుచూసింది. కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండుతో చేస్తున్న ఉద్యమంలో భాగంగా తమిళ జానపద కళాకారుడు కోవన్ హెడ్ పోస్టాఫీసు వద్ద ప్రధాని మోడీకి వ్యతిరేకంగా జానపద పాట పాడారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీని దూషిస్తూ వీహెచ్‌పీ రథయాత్ర నేపథ్యంలో పాట పాడారు. మోడీని దూషిస్తూ కోవన్ పాట పాడారని బీజేపీ తిరుచ్చి జిల్లా శాఖ అధ్యక్షుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కోవిన్‌ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా జుడీషియల్ మెజిస్ట్రేట్ గౌతమన్ అతనికి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments