Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో అట్టహాసంగా ఇద్దరు యువతుల వివాహం.. బ్రాహ్మణ సంప్రదాయంలో పెళ్లి..

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2022 (18:59 IST)
చెన్నైలో ఇద్దరు యువతుల వివాహం అట్టహాసంగా జరిగింది. వీరిద్దరు ప్రేమించుకున్నారు ఆపై సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులే బ్రాహ్మణ సంప్రదాయ పద్ధతిలో వారి వివాహాన్ని ఘనంగా జరిపించారు. ఇద్దరు యువతులు తమ తండ్రులు ఒడి కూర్చుని పూలదండలు మార్చుకున్నారు. 
 
పెళ్లి చేసుకున్న యువతుల్లో ఒకరు తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుభిక్ష సుబ్రమణి కాగా, మరొకరు బంగ్లాదేశ్‌కు చెందిన యువతి టీనా దాస్. వీరిద్దరూ గత ఆరేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు తెలిసింది. 
 
తమ ఇళ్లలో పెద్దలను ఒప్పించడానికి ఇంతకాలం పట్టిందని సుభిక్ష వెల్లడించింది. తమ వివాహానికి కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారని కలలో కూడా ఊహించలేదని తెలిపింది. దీనిపై సుభిక్ష-టీనా హర్షం వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ-పెళ్లికి ప్రభాస్ అందుకే దూరం.. ఏం జరిగిందంటే?

Keerthi Suresh: మేము 15 సంవత్సరాలుగా ప్రేమలో వున్నాం.. ఆ రింగు నా చేతిలోనే..? కీర్తి సురేష్

డాకు మహారాజ్ నుంచి బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా పై దబిడి దిబిడి సాంగ్

రాజమౌళి, మహేష్ బాబు సినిమా రిలీజ్ డేట్ తెలిపిన రామ్ చరణ్

రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేయాలంటే నా పర్మిషన్ తీసుకో : రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments