Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు ఎన్నికలు.. మూడు కంటైనర్లలో రూ.570 కోట్లు స్వాధీనం..

Webdunia
శనివారం, 14 మే 2016 (13:50 IST)
తమిళనాడు ఎన్నికల పోలింగ్ మే 16న జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటుకు నోటు వ్యవహారానికి బ్రేక్ వేసేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఎన్నికల్లో అవినీతి జరగకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం అధికారులు విశ్రప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రూ.570కోట్ల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
 
కోయంబత్తూరు నుంచి విశాఖపట్నం ఎస్‌బీఐ శాఖలకు నగదు బదిలీ అయ్యిందని సమాచారం అందుకున్న పోలీసులు.. తనిఖీలు చేపట్టారు. ఈ నగదుకు సరైన డాక్యుమెంట్స్ కూడా లేకపోవడంతో.. ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ ఆ డబ్బును స్వాధీనం చేసుకుంది. ఈ భారీ మొత్తాన్ని తిర్‌పూర్ పెరుమణలూరు-కున్నత్తూరు బైపాస్‌లో మూడు కంటైనర్లలో వెళ్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నయనతార, ధనుష్‌ల కాపీరైట్ వివాదం.. 24 గంటల్లో ఆ పనిచేయకపోతే?

దేవకి నందన వాసుదేవ షూట్ అన్నీ ఛాలెంజ్ గా అనిపించాయి : మానస వారణాసి

అలాంటి పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నా : పరుచూరి గోపాలక్రిష్ణ

నయనతార బర్త్‌డే స్పెషల్.. రాక్కాయిగా లేడీ సూపర్ స్టార్

స్టార్ హీరోల ఫంక్షన్ లకు పోటెత్తిన అభిమానం నిజమేనా? స్పెషల్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

తర్వాతి కథనం
Show comments