Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త లేచిపోయాడని.. ఇంకో పెళ్లి చేసుకుంటే.. టక్కునొచ్చి నిలబడ్డాడు

Webdunia
శనివారం, 27 జులై 2019 (14:43 IST)
అవును.. భర్త వదిలి దేశంపైన పోయాడు. ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. అలాంటి సందర్భంలో ఇక భర్త రాడనుకుని.. భార్య రెండో పెళ్లి చేసుకుంది. కానీ ఎక్కడకో వెళ్ళిన భర్త తిరిగివచ్చాడు. వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం అనాజ్‌పూర్‌ గ్రామానికి చెందిన కట్ట మల్లేష్‌ రెండున్నర దశాబ్దాల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. 
 
కానీ చివరికి తమిళనాడుకు చేరుకుని.. అక్కడ కూలీగా జీవితాన్ని నెట్టుకువస్తున్నాడు. ఈ విషయం తల్లిదండ్రులకుగాని, భార్యకు గాని తెలియదు. చాలా రోజులు అతని కోసం వెతికారు. ఆచూకీ లేకపోవడంతో చనిపోయి ఉంటాడని నిర్ధారించుకున్నారు. కొన్నాళ్లకు మల్లేష్‌ తల్లిదండ్రులు చనిపోయారు. అతని భార్య కూడా మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. 
 
చాలాకాలం తర్వాత శుక్రవారం గ్రామానికి చేరుకున్నాడు. ఆ ఊరిలో తల్లిదండ్రులు, భార్య ఎవ్వరూ లేరని తెలుసుకుని షాకయ్యాడు. అసలు ఉన్నాడో లేడో అని అనుకున్న వ్యక్తి వున్నట్టుండి కనిపించడంతో గ్రామస్తులు అవాక్కయి.. వారి క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ఇంకా భార్య రెండో పెళ్లి చేసుకుందని తెలిసి ఆ వ్యక్తి ఖంగుతిన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SreeLeela: ఏ చెడును పోస్ట్ చేయవద్దు.. సెలెబ్రిటీల మద్దతు (video)

దిలీప్ శంకర్ ఇక లేరు.. హోటల్ గది నుంచి దుర్వాసన రావడంతో..?

పూరీ జగన్నాథ్ New Resolution 2025, సోషల్ మీడియా దెయ్యంను వదిలేయండి

Pushpa 2: 23 ఏళ్ల ఖుషీ రికార్డును బ్రేక్ చేసిన పుష్ప 2.. టిక్కెట్ల తేడా వుందిగా..!?

ఫతే ప్రచారంలో సోనూ సూద్‌కి పంజాబ్ లో నీరాజనాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

తర్వాతి కథనం
Show comments