Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేలూరులో భూప్రకంపనలు - రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదు

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (08:18 IST)
జిల్లా కేంద్రమైన వేలూరు పట్టణంలో సోమవారం వేకువజామున భూమి కంపించింది. ఈ ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైంది. గత కొన్ని రోజులుగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల దెబ్బకు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు వరదలు కూడా ముంచెత్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో తాజా వేలూరులో భూప్రకంపనలు కనిపించాయి. సోమవారం తెల్లవారుజామున 4.17 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు కనిపించాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ విభాగం తెలిపింది. 
 
భూకంప కేంద్రాన్ని వేలూరుకు 59 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. అలాగే, భూగర్భంలో 25 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు వచ్చినట్టు సిస్మోలజీ విభాగం తెలిపింది. అయితే ఈ భూకంపం వల్ల సంభవించిన నష్టంపై తదితర వివరాలు తెలియాల్సివుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments