Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీ అధికారులపై మంత్రుల దురుసు ప్రవర్తన.. చెన్నైకి వస్తున్న గవర్నర్.. వేటు తప్పదా?

ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలకు ఆటంకం కలిగించడంతో పాటు ఐటీ మహిళా అధికారి వద్ద దురుసుగా ప్రవర్తించిన తమిళ మంత్రులు కామరాజ్, ఉడుమలై రాధాకృష్ణన్, కడంబూర్ రాజు, దళవాయ్ సుందరంలపై చెన్నై అభిరామపురం పోలీసులు

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2017 (15:05 IST)
ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలకు ఆటంకం కలిగించడంతో పాటు ఐటీ మహిళా అధికారి వద్ద దురుసుగా ప్రవర్తించిన తమిళ మంత్రులు కామరాజ్, ఉడుమలై రాధాకృష్ణన్, కడంబూర్ రాజు, దళవాయ్ సుందరంలపై చెన్నై అభిరామపురం పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో మంత్రులను పదవుల నుంచి తొలగించేందుకు.. ఇంకా ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి బాధ్యతలు చేపడుతున్న దళవాయ్ సుందరంను తప్పించేందుకు తమిళనాడు సర్కారుకు గవర్నర్ విద్యా సాగర్ రావు ఒత్తిడి చేస్తున్నట్లు  వార్తలు వస్తున్నాయి. 
 
ఇందుకు సంబంధించి గవర్నర్ విద్యాసాగర్ రావు తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామితో ఫోనులో చర్చించినట్లు తెలుస్తోంది. ముంబైలో ఉంటున్న గవర్నర్.. మే 10వ తేదీన చెన్నైకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తమిళ రాష్ట్రంలో నెలకొన్ని రాజకీయ అనిశ్చితి, ఆర్కే నగర్ ఎన్నికల్లో అవినీతి, మంత్రుల తొలగింపు వంటి పలు అంశాలపై డీజీపీ వద్ద చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇంకా సీఎం పళనిసామితో గవర్నర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఐటీ అధికారులపై దాడికి పాల్పడిన మంత్రులను తొలగించాలని గవర్నర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments