Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగపూర్‌లో భర్త.. ప్రియుడితో భార్య సల్లాపాలు.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది..

పెళ్లైనా.. భర్త వద్దన్న ప్రియుడితో సంబంధాలు తెంచుకోలేదు.. ఆ మహిళ. భార్య ఎంత చెప్పినా మారకపోవడంతో విసిగిపోయాడు భర్త. అందుకే ప్రియుడితో భార్య కలసి ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టిచాడు భర్త, ఈ ఘటన తమి

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (11:39 IST)
పెళ్లైనా.. భర్త వద్దన్న ప్రియుడితో సంబంధాలు తెంచుకోలేదు.. ఆ మహిళ. భార్య ఎంత చెప్పినా మారకపోవడంతో విసిగిపోయాడు భర్త. అందుకే ప్రియుడితో భార్య కలసి ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టిచాడు భర్త, ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే.. ముక్కనూరు గ్రామానికి చెందిన కుమార్‌కు కొన్నేళ్ళ క్రితం వివాహమైంది. అయితే వీరికి ఐదేళ్ళ కుమార్తె కూడా ఉంది. 
 
వివాహమైన కొద్దిరోజుల్లోనే కుమార్ సింగపూరుకు వెళ్లాడు. అయితే భర్త సింగపూర్‌కు వెళ్ళగానే భార్యకు అదే ప్రాంతానికి చెందిన దేవేంద్రన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ వ్యవహారం సింగపూర్‌లోని కుమార్‌కు తెలిసింది. స్వంత గ్రామానికి వచ్చిన కుమార్ ప్రియుడితో ఉన్న సంబంధాన్ని వదులుకోవాలని భార్యన హెచ్చరించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. 
 
దీంతో భార్య, భర్తల మధ్య గొడవలు జరిగాయి. దీంతో సింగపూరుకు వెళ్లని కుమార్.. ప్రియుడితో భార్య ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. పోలీసులు ఈ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments