Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్కీ స్వాతి మర్డర్ కేసు ఓవర్.. ఎగ్మోర్ కోర్టు ప్రకటన

తమిళనాట సంచలనం సృష్టించిన ఐటీ ఉద్యోగిని స్వాతికేసు ముగించినట్లు స్థానిక ఎగ్మోర్ కోర్టు ప్రకటించింది. ఇన్ఫోసిస్‌లో పనిచేసిన టెక్కీ స్వాతి గత ఏడాది జూన్ 24వ తేదీన చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో హత్

Webdunia
బుధవారం, 8 మార్చి 2017 (09:29 IST)
తమిళనాట సంచలనం సృష్టించిన ఐటీ ఉద్యోగిని స్వాతికేసు ముగిసినట్లు స్థానిక ఎగ్మోర్ కోర్టు ప్రకటించింది. ఇన్ఫోసిస్‌లో పనిచేసిన టెక్కీ స్వాతి గత ఏడాది జూన్ 24వ తేదీన చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో హత్యకు గురైన సంగతి తెలిసిందే.
 
స్వాతిని హత్యచేసింది తిరునల్వేలి జిల్లా మీనాక్షిపురానికి చెందిన రామ్‌కుమార్‌ అనే యువకుడని, చూళైమేడులోని ఓ మేన్షన్‌లో బసచేశాడని, హత్య జరిగిన తర్వాత స్వస్థలానికి పారిపోయాడని పోలీసులు కనుగొన్నారు. 
 
అయితే అతడు అరెస్టయి.. జైలులో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎగ్మూరు కోర్టులో చెన్నై నగర పోలీసులు దాఖలు చేసిన స్వాతి హత్య కేసు విచారణ ముగిసినట్లు ప్రకటించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ హీరో అజిత్ కుమార్‌ తప్పిన ప్రాణముప్పు.. ఎందుకని? (Video)

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

విజువల్ ఎఫెక్ట్స్ తీసుకువచ్చిన మహానుభావుడు కోడి రామకృష్ణ:

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments