Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీవోకేలో సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది నిజమే... ఇవిగో ఆధారాలు : మీర్పూర్ ఎస్పీ

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది నిజమేనని భారత్ బల్లగుద్దిమరీ వాదిస్తోంది. కానీ పాకిస్థాన్ మాత్రం అలాంటి దాడులు జరగలేదని వాదిస్తోంది. అయితే, ఇపుడు పాకిస్థాన్‌కు దిమ్మ

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (11:14 IST)
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది నిజమేనని భారత్ బల్లగుద్దిమరీ వాదిస్తోంది. కానీ పాకిస్థాన్ మాత్రం అలాంటి దాడులు జరగలేదని వాదిస్తోంది. అయితే, ఇపుడు పాకిస్థాన్‌కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఈ దాడులు జరిగాయంటూ పీఓకే‌లోని మీర్పూర్ ఎస్పీ గులాం అక్బర్ ధ్రువీకరించారు. ఈ దాడిల ఐదుగురు పాకిస్థాన్ జవాన్లతో పాటు మొత్తం 12 మంది చనిపోయారని వెల్లడించారు. 
 
ఈనెల 29వ తేదీన సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయంటూ బలమైన ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ మేరకు ఆయన చెప్పిన విషయాలు ఆడియో రికార్డు ద్వారా లభ్యమయ్యాయి. కాగా, తాజాగా చేసిన ఈ ప్రకటనతో అటు పాకిస్థాన్ నేతలకు, ఇటు మన దేశంలోని ప్రతిపక్ష రాజకీయపార్టీల నేతలకు సరైన సమాధానం చెప్పినట్లయింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments